Home

అవినీతికి కేరాఫ్ ఇందూరు బల్దియా... కార్పొరేషన్. ..అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ.

బడ్జెట్లో కోట్లు.. పనులు మాత్రం శూన్యం.. * ప్రభుత్వం,మేయర్, పీసీసీ అందరూ కాంగ్రెస్సే... * అయినా అభివృద్ధి ఎక్కడా.. * బల్దియాపై పోరు ఉద్యమంలో ఎమ్మెల్యే ధన్ పాల్ ఫైర్... * ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి ఎమ్మెల్యే..కార్పొరేటర్లు... * కమిషనర్ తీరుపై అసహనం... * తీవ్ర ఉద్రిక్తత..కార్యాలయం ముందు బైఠాయింపు.. వేగుచుక్క న్యూస్, ఇందూరు: అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిజామాబాద్ కార్పొరేషన్ మారిందని, ప్రతి బడ్జెట్ మీటింగ్ లో కోట్లు కేటాయిస్తారు కానీ పనుల కోసం రూపాయి ఖర్చు చేయడం లేదని అర్బన్...

సైక్లింగ్ లో సత్తా చాటాలి...నిజామాబాద్ ఎంపీ అరవింద్.

దేశంలోనే అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జిల్లా నుంచి రావడం సంతోషం అని వెల్లడి. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: విద్యార్థులు, యువత సైక్లింగ్ క్రీడల్లో మరింతగా రాణించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆకాంక్షించారు. ఖేలో ఇండియా ఆధ్వర్యంలో ఇందూరు బైపాస్ రోడ్డులో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి అస్మిత రోడ్ సైక్లింగ్ పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... రోడ్ సైక్లింగ్ పోటీలకు దేశంలోనే అత్యధికంగా రిజిస్ట్రేషన్లు...

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు.

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్, సెప్టెంబర్ 27 : తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ కూరగాయల ఉమారాణి, అదనపు కలెక్టర్ భుజంగరావు, బీ.సి, పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు, తదితరులు వినాయకనగర్ లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుది...

ప్రీ ప్రైమరీ టీచర్లు, ఆయాలకు.. కనీస వేతనాలు అమలు చేయాలి. - ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య.

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: ప్రీ ప్రైమరీ టీచర్లు, ఆయాలకు కనీస వేతనాలు అమలు చేయాలనీ ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ టీచర్ (ఇన్స్ట్రక్టర్), ఆయాల జిల్లా స్థాయి సమావేశం ఆదివారం ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి ఫిరోజ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ప్రాథమిక విద్యను అందించడానికి, విద్యార్థులను పాఠశాలకు అలవాటు చేయడానికి ప్రీ ప్రైమరీ...

యాభై ఏళ్లుగా.. "జనం కోసమే విమలక్క గళం". 50 గంటల.. పాట- ఆట- మాట కార్యక్రమంలో వక్తల వెల్లడి.

వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: యాభై ఏళ్లుగా..పీడిత "జనం కోసమే విమలక్క గళం" కొనసాగుతుందని, సమాజంలో వివక్షను రూపుమపేది, హక్కులను కాపాడేది కళా రూపాలేనని పలువురు సామాజిక వేత్తలు, రచయితలు, కళాకారులు ప్రశంసించారు. యాభై రెండేళ్ల అరుణోదయ సంస్థలో యాభై ఏళ్ల విమలక్క ప్రస్థానం సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని ఆర్టీసీ కళాభవన్ లో '50 గంటలు ఏకధాటిగా పాట- ఆట- మాట' పేరుతో కార్యక్రమాన్ని కళాకారులు ప్రారంభించారు. ఈ సభలో దిల్లీకి చెందిన ప్రముఖ రచయిత్రి, సీనియర్ పాత్రికేయురాలు బాషా సింగ్ మాట్లా డుతూ.....

బాలాపూర్ గణేష్ లడ్డూ రూ.39 లక్షలు.

వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఆసక్తిగా ఎదురుచూసే బాలాపూర్ గణేష్ లడ్డూ ఈ సారి రూ.39 లక్షల రీకార్డు ధర పలికింది. లడ్డూ వేలంలో సామా ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది లడ్డూ వేలంలో రూ.35 లక్షలు పలుకగా ఈసారి మూడు లక్షలు అదనంగా పెరిగింది. బాలాపూర్ లడ్డూ వేలానికి దేశ వ్యాప్తంగా ఓ హిస్టరి ఉంది. 32 సంవత్సరాల క్రితం మొదలైన లడ్డూ వేలం ఇప్పటికి రికార్డు స్థాయిలో ధర పలుకుతూ వస్తోంది. 1994లో లడ్డు రూ.450 వేలంలో భక్తుడు...

అంత్యోదయ సిద్దాంతం ఎంతో గొప్పది.. * దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్...

ఇందూరు: దీన్ దయాళ్ ఉపాధ్యాయ అందించిన అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. శుక్రవారం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి పురస్కరించుకొని నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సమాజంలోని చివరి వరుసలో ఉన్న వ్యక్తి అభివృద్ధి చెందే వరకు దేశ అభివృద్ధి పూర్తికాదనే ఆలోచన అంత్యోదయ సిద్దాంతంలో ఉందన్నారు. భారతీయ ఆలోచనా విధానానికి, దేశసేవకు, సామాజిక సమరసతకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు పండిట్ దీనదయాళ్...

ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి

వేగుచుక్క న్యూస్: నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎన్‌ఎస్‌ఓ డ్యూటీ ముగించుకుని వచ్చిన అనంతరం ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్‌ కావడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ హెచ్. సతీష్ మృతి చెందారు. సంఘటన స్థలాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ పరిశీలించారు. Telangana State Police

ధర్పల్లి : ప్రేమించి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య. - అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధం కావడంతో ఘాతుకం.

వేగుచుక్క న్యూస్, ధర్పల్లి: ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు నిండు ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన బాధను వెల్లడించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మరియా తండాలో చోటు చేసుకుంది. మరియ తండాకు చెందిన బానోత్ విజయ్(22) స్థానికంగా ఓ యువతిని కొన్నాళ్లుగా ప్రేమించాడు. అయితే ఆ యువతి విజయ్ కాకుండా మరొకరితో పెళ్లికి సిద్ధమైందని అని వీడియోలో తెలిపాడు. అమ్మా,నాన్నలు బాగుండాలని తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో సెల్ఫీ వీడియో...

బాలుడి కిడ్నాఫ్ కేసు చేదన.. - దౌల్తాబాద్ లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

వేగుచుక్క న్యూస్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మతాశిశు సంరక్షణ ఆసుపత్రి నుంచి బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ తో పాటు ఓ వ్యక్తిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఆసుపత్రి నుంచి పిల్లలకు చాక్లెట్ ఆశచూపి బాలుడిని కిడ్నాప్ చేసింది. దీంతో ఈ విషయంలో జిల్లాలో కలకలం రేపింది. బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి చికిత్స నిమిత్తం మతాశిశు ఆసుపత్రికి వచ్చారు. అయితే ఇదే క్రమంలో ఓ మహిళ ఓ వ్యక్తితో కలిసి బాలుడిని కిడ్నాప్ చేసింది....

బాలుడి కిడ్నాఫ్ కేసు చేదన.. - దౌల్తాబాద్ లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

వేగుచుక్క న్యూస్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మతాశిశు సంరక్షణ ఆసుపత్రి నుంచి బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ తో పాటు ఓ వ్యక్తిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఆసుపత్రి నుంచి పిల్లలకు చాక్లెట్ ఆశచూపి బాలుడిని కిడ్నాప్ చేసింది. దీంతో ఈ విషయంలో జిల్లాలో కలకలం రేపింది. బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి చికిత్స నిమిత్తం మతాశిశు ఆసుపత్రికి వచ్చారు. అయితే ఇదే క్రమంలో ఓ మహిళ ఓ వ్యక్తితో కలిసి బాలుడిని కిడ్నాప్ చేసింది....

కేరళంలో ఘోర రోడ్డు ప్రమాదం. - 8 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి.

వేగుచుక్క న్యూస్: కేరళంలోని త్రిశూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగిఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. కైపమంగళం ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ కారు గురువాయుర్ నుంచి కొడుంగళూరు వెళ్తుండగా హైవేపై లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునజ్జయ్యింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అతికష్టమ్మీద కారులోని వారిని బయటకు తీశారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 8 మంది...

8న రెడ్ల నిరసన దీక్ష. విజయవంతం చేయాలని రెడ్డి సంఘాల ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి పిలుపు.

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: రెడ్డి కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల నిధి తో పాటు వెంటనే పాలకవర్గం ఏర్పాటు చేయాలని వేలాదిమందితో ఈ నెల 8న ఇందిరాపార్క్, హైదరాబాద్ లో జరుగబోయే " రెడ్ల నిరసన దీక్ష " పెద్ద ఎత్తున తరలిరావాలని రెడ్డి సంఘాల ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను గురువారం నగరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, మాటిచ్చి మరచి పోయిన రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి గుర్తు...

ఎంపీ అరవింద్ కు అరుదైన అవకాశం. - ఫారిన్ కాంట్రిబ్యూషన్ అమెండ్మెంట్ బిల్ జాయింట్ కమిటీ సభ్యుడుగా నియామకం.

వేగుచుక్క న్యూస్, న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) అమెండ్మెంట్ బిల్, 2026పై ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం లోక్‌సభ విడుదల చేసిన అధికారిక బులెటిన్‌లో జాయింట్ కమిటీ సభ్యుల జాబితాలో అర్వింద్ ధర్మపురి పేరు నమోదైంది. ఈ కమిటీలో లోక్‌సభ, రాజ్యసభకు చెందిన మొత్తం 31 మంది సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కీలకమైన బాధ్యతను నిర్వర్తించే అవకాశం లభించడం సంతోషంగా...

నిజామాబాద్ : కాకతీయ కిడ్స్ కళాశాలలో.. "ప్లేస్మెంట్ డ్రైవ్". - 137 మంది విద్యార్థినులు ఎంపిక.

- ప్లెస్మెయిన్, టాస్క్ సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోనీ మాణిక్ బండార్ లో గల "కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సె ఫర్ ఉమెన్" ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఘనంగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. విద్యార్థినులకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ప్లేస్మైన్ సంస్థ, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ - టాస్క్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించగా, 137 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఈసందర్భంగా ట్రైనింగ్ అండ్...

ప్రైవేట్ పాఠశాలల రక్షణకు కఠిన చట్టాలు తేవాలి. - నిజామాబాద్ సీపీకి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వినతి.

*వేగుచుక్క న్యూస్,* *ఆర్మూర్, ఆగస్టు 26:* ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల రక్షణకు కఠిన చట్టాలు తేవాలనీ ట్రస్మ, ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఇటీవల నల్గొండలో జరిగిన రూపారెడ్డి హత్యను వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ సీపీ సాయి చైతన్యను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య ఘటన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు మరియు ప్రైవేట్ ఉపాధ్యాయుల...

అరవింద్‌ ధర్మపురి ఫౌండేషన్‌ సేవలు ప్రశంసనీయం: గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా.

నిజామాబాద్‌, ఆగస్టు 25: ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తున్న అరవింద్‌ ధర్మపురి ఫౌండేషన్‌ సేవలు ప్రశంసనీయమని తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. నిజామాబాద్‌లో అరవింద్‌ ధర్మపురి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం పసిపిల్లల కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిరుపేద చిన్నారుల వైద్యానికి ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని గవర్నర్‌ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో...

నల్గొండలో సెప్టెంబర్ 1,2 తేదీల్లో పిడీఎస్ యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు. - తెలంగాణ యూనివర్సిటీ లో కరపత్రాలు ఆవిష్కరణ.

వేగుచుక్క న్యూస్, డిచ్ పల్లి: నల్గొండలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరిగే పిడీఎస్ యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ నాయకులు నవదీప్, జ్ఞానేశ్వర్ లు అన్నారు. ఈ మేరకు మంగళవారం పి.డీ.ఎస్.యూ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ముందర కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ, నేటి సమాజంలో మానవీయ విలువలు పడిపోయి సంక్షోభంలో ఉందని, విద్యార్థులకు సామాజిక స్పృహ లేకపోవడం వల్ల అశ్లీల సాహిత్యం, గంజాయి మత్తు పదార్థాలకు అలవాటై ఉజ్వలమైన...

రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది. - పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి. - పసుపు రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా.

- 'సునహరి మిట్టి అభియాన్', మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలను ప్రారంభించిన గవర్నర్. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్‌, రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్‌ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో ''సునహరి మిట్టి అభియాన్', మార్కెట్‌ అనుసంధాన...

క్రీడల్లో ప్రతిభతో "దేశానికి పేరు తేవాలి." - ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎన్. శమంతా రెడ్డి. - ఘనంగా ఖేలో ఇండియా అస్మిత సూపర్ లీగ్ "సెపక్‌తక్రా" టోర్నమెంట్.

- హాజరైన తెలంగాణ రాష్ట్ర సెపక్‌తక్రా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్. శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయి ) అబ్జర్వర్ ప్రణతి. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: విద్యార్థులు క్రీడల్లో రాణించి తమ ప్రతిభతో "దేశానికి మంచిపేరు తేవాలనీ ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎన్. శమంతా రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లోని ప్రెసిడెన్సీ స్కూల్‌లో ఖేలో ఇండియా అస్మిత సూపర్ లీగ్ సెపక్‌తక్రా టోర్నమెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రెసిడెన్సీ స్కూల్, గిరిరాజ్ స్కూల్‌కు చెందిన జూనియర్...