EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆర్మూర్ ఎంఇఓ దొంతుల రవీందర్ కు శుభాకాంక్షలు.

    Author admin | 05 Aug 2026, 09:22 PM | TELANGANA
    ఆర్మూర్ ఎంఇఓ దొంతుల రవీందర్ కు శుభాకాంక్షలు.

    వేగుచుక్క న్యూస్:
    ఆర్మూర్ ఎంఇఓగా నూతనంగా పదవిభాద్యతలు స్వీకరించిన దొంతుల రవీందర్ ను ఆర్మూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, ట్రస్మ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మ అధ్యక్షులు భాషిత సుందర్, ఆర్మూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కార్యదర్శి, విద్యా స్కూల్ ప్రవీణ్ పవార్, ట్రెజరర్, స్కాలర్ స్కూల్ వేణు, భార్గవి స్కూల్ గోపి, నలంద స్కూల్ కరస్పాడెంట్ ప్రసాద్, క్రాంతి స్కూల్ శశాంక్, జటిల్ కిడ్స్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి