నవనాథ సిద్ధుల గుట్ట చైర్మన్గా... "మానకొండ రవికుమార్" ప్రమాణ స్వీకారం.
- ఆలయ కమిటీ సభ్యులు, సలహాదారుల బాధ్యతల స్వీకరణ. - సిద్ధుల గుట్ట అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు మంజూరు. - త్వరలో పెద్ద షెడ్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ. - ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి. వేగుచుక్క న్యూస్, ఆర్మూర్: పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్ధుల గుట్ట చైర్మన్గా మానకొండ రవికుమార్ (జిమ్మీ రవి) ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు, ముఖ్య సలహాదారులు, సలహాదారుల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్...