* ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే లక్ష్యం. * స్టేట్ కోఆర్డినేటర్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి.
అన్ని కులాల్లోని... "నిరుపేదలకు రిజర్వేషన్లు దక్కాలి". - ఈ నెల 24 నుంచి రాష్ట్రంలో 'ఆర్ధిక రిజర్వేషన్ సాధన రథయాత్ర'. * 24న కామారెడ్డి లో బహిరంగ సభ. * 26న పరకాలలో 15 వేల మందితో భారీ బహిరంగ సభ * కీసర వేదికగా 'సాధన కమిటీ' నాయకుల పిలుపు. వేగుచుక్క న్యూస్, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా: స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా అన్ని వర్గాల్లోని అట్టడుగు నిరుపేదలకు ప్రభుత్వ ఫలాలు, రిజర్వేషన్లు అందడం లేదని, కులమతాలకు అతీతంగా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయడమే ప్రధాన ధ్యేయంగా పోరాడుతున్నామని 'ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కమిటీ' నాయకులు స్పష్టం చేశారు. గురువారం...