అవినీతికి కేరాఫ్ ఇందూరు బల్దియా... కార్పొరేషన్. ..అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ.
బడ్జెట్లో కోట్లు.. పనులు మాత్రం శూన్యం.. * ప్రభుత్వం,మేయర్, పీసీసీ అందరూ కాంగ్రెస్సే... * అయినా అభివృద్ధి ఎక్కడా.. * బల్దియాపై పోరు ఉద్యమంలో ఎమ్మెల్యే ధన్ పాల్ ఫైర్... * ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి ఎమ్మెల్యే..కార్పొరేటర్లు... * కమిషనర్ తీరుపై అసహనం... * తీవ్ర ఉద్రిక్తత..కార్యాలయం ముందు బైఠాయింపు.. వేగుచుక్క న్యూస్, ఇందూరు: అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిజామాబాద్ కార్పొరేషన్ మారిందని, ప్రతి బడ్జెట్ మీటింగ్ లో కోట్లు కేటాయిస్తారు కానీ పనుల కోసం రూపాయి ఖర్చు చేయడం లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. ఎమ్మెల్యేతో పాటు బీజేపీ కార్పొరేటర్లు సోమవారం నగరంలోని ధర్నా చౌక్లో బీజేపీ పోరు...