బాలుడి కిడ్నాఫ్ కేసు చేదన.. - దౌల్తాబాద్ లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వేగుచుక్క న్యూస్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మతాశిశు సంరక్షణ ఆసుపత్రి నుంచి బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ తో పాటు ఓ వ్యక్తిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఆసుపత్రి నుంచి పిల్లలకు చాక్లెట్ ఆశచూపి బాలుడిని కిడ్నాప్ చేసింది. దీంతో ఈ విషయంలో జిల్లాలో కలకలం రేపింది. బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి చికిత్స నిమిత్తం మతాశిశు ఆసుపత్రికి వచ్చారు. అయితే ఇదే క్రమంలో ఓ మహిళ ఓ వ్యక్తితో కలిసి బాలుడిని కిడ్నాప్ చేసింది. తల్లిదండ్రులు ఆసుపత్రిలో బాలుడు కనిపించకపోవడంతో డయల్ II2కు ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఓ...