నిజామాబాద్ : కాకతీయ కిడ్స్ కళాశాలలో.. "ప్లేస్మెంట్ డ్రైవ్". - 137 మంది విద్యార్థినులు ఎంపిక.
- ప్లెస్మెయిన్, టాస్క్ సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోనీ మాణిక్ బండార్ లో గల "కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సె ఫర్ ఉమెన్" ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఘనంగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. విద్యార్థినులకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ప్లేస్మైన్ సంస్థ, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ - టాస్క్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించగా, 137 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఈసందర్భంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ బి. మహేందర్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకుని మంచి కెరీర్ ను నిర్మించుకోవడానికి ఇటువంటి అవకాశాలు...