ఆగస్టు 2 న "ఊర పండుగ". - అందరి సహకారంతో ఘనంగా నిర్వహిద్దాం. - సర్వ సమాజ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ*

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: నగరం మొత్తం ఏకమై నిర్వహించే అతిపెద్ద "ఊర పండుగ"ను ఆగస్టు 2న నగర ప్రజలందరి సహకారంతో వైభవోవేత్తంగా నిర్వహిద్దాం అని సర్వసమాజ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. ఊర పండగ నేపథ్యంలో సన్నాహక సమావేశాన్ని ఆదివారం సిర్నాపల్లి గడిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆగస్టు 2 న నిర్వహించే ఊర పండగ కోసం ఏర్పాట్లను కూడా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఊర పండుగలో భాగంగా జులై 30న బండారు పోస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా నగరంలోని అన్ని సంఘాలను కలుపుకొని అత్యంత వైభవంగా ఊర పండుగ ను నిర్వహిస్తామని ఆయన...