కమిషన్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం. - ఫీజు రియంబర్స్ మెంట్ కోసం ఉద్యమ ఆగదు. - ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరిక.

- ఇందూరు రణభేరి సభతో బీజేపీ నిరసన. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి 40 శాతం కమిషన్ అడుగుతున్నాడని, కమిషన్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హెచ్చరించారు. శుక్రవారం పీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బిజెపి, బిజేవైయం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ఇందూర్ రణ బెరి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ...ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వకపోతే ఓక జనరేషన్ కతం అవుతుంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజా సంఘాలు, మెధావులు, ప్రజలు కలిసి...