నిరుద్యోగులు "పోరుబాట" కు సిద్ధం.... రెండు లక్షల ఉద్యోగాల సాధనకై ఈ నెల 7న ఓయూలో ర్యాలీ.. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపు..

నిరుద్యోగులు "పోరుబాట" కు సిద్ధం. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు తక్షణమే విడుదలకు డిమాండ్. - రెండు లక్షల ఉద్యోగాల సాధనకై ఈ నెల 7న ఓయూలో ర్యాలీ.. - నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపు.. వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: నిరుద్యోగులు పలు డిమాండ్లతో "పోరుబాట" కు సిద్ధం అవుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు తక్షణమే విడుదల చేయాలని, రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ తో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తున్నారు. మొదటగా ఈ నెల 7న ఓయూలో ర్యాలీ చేపట్టనున్నారు. ఈ మేరకు శనివారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ లో రౌండ్...