🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 18 Sep, 2026 | Page: 1

ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి

వేగుచుక్క న్యూస్: నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎన్‌ఎస్‌ఓ డ్యూటీ ముగించుకుని వచ్చిన అనంతరం ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్‌ కావడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ హెచ్. సతీష్ మృతి చెందారు. సంఘటన స్థలాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ పరిశీలించారు.

Telangana State Police
🏠 Home